Skip to main content

ముఖ్య‌మంత్రి మేధావి విద్యార్థి యోజ‌న స్కాల‌ర్‌షిప్

డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎమ్ఎమ్‌వీవై-ముఖ్య‌మంత్రి మేధావి విద్యార్థి యోజ‌న స్కాల‌ర్‌షిప్ డిగ్రీ చ‌దివే విద్యార్థుల కోసం ప్ర‌వేశ‌పెట్టారు. 2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ముఖ్య‌మంత్రి మేధావి విద్యార్థి యోజ‌న స్కాల‌ర్‌షిప్ 2021
అర్హ‌త‌:
  • సీబీఎస్ఈ లేదా ఐసీఎస్ఈ నిర్వ‌హించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేష‌న్‌లో 75 మార్కుల‌తో (ప్ర‌భుత్వ లేదా ప్రైవేట్ కాలేజ్‌లో)ఇంట‌ర్మీడియేట్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు.
  • నీట్ ఎట్రెన్స్ ప్ర‌వేశ ప‌రీక్ష‌లకు స‌న్న‌ద్ద‌మయ్యే మెడిక‌ల్ స్టూడెంట్స్, క్లాట్ ఎగ్జామ్‌కి ప్రిపేర‌వుతున్నవారు
  • గ్రాడ్యుయేష‌న్ ప్రోగ్రాం లేదా ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లేదా డ్యూయ‌ల్ డిగ్రీ చేస్తున్న‌వారు అర్హులు.

స్కాల‌ర్‌షిప్ వివ‌రాలు.............
  • ఇంజనీరింగ్ లేదా మెడిక‌ల్ కోర్సుల‌కు ప్ర‌భుత్వ కాలేజ్‌లో అయ్యే రూ.1.50 ల‌క్ష‌ల ఫీజు స్కాల‌ర్‌షిప్ కింద ఇస్తోంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేది: జూన్ 15, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
http://scholarshipportal.mp.nic.in/MedhaviChhatra/Medhavi_New/About.aspx

Photo Stories