KNRUHS: కాళోజీ వర్శిటీలో ఎంపీహెచ్ కోర్సుల్లో ప్రవేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం.. మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్) కోర్సులో 2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్(ఎంపీహెచ్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు(నాలుగు సెమిస్టర్లు).
సీట్ల సంఖ్య: 60 సీట్లు(కాంపిటెంట్ అథారిటీ కోటా-30 సీట్లు, మేనేజ్‌మెంట్ కోటా-24సీట్లు, ఫారెన్ నేషనల్స్ కోటా-06 సీట్లు).
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: వయోపరిమితి లేదు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.08.2023
- హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ప్రారంభం: 21.08.2023.
- కంప్యూటర్ ఆధారిత ప్రవేశపరీక్ష తేది: 27.08.2023.
- వెబ్‌సైట్: https://www.knruhs.telangana.gov.in/
Last Date