Skip to main content

Admissions in Polytechnic Courses: తెలంగాణలో లేటరల్‌ ఎంట్రీ పాలిటెక్నిక్‌ కోర్సులో ప్రవేశాలు

తెలంగాణ ప్రభుత్వం, సాంకేతిక విద్యా శాఖ.. 2023–24 విద్యా సంవత్సరానికి లేటరల్‌ ఎంట్రీకి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా ప్రభుత్వ/ఎయిడెడ్‌/ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలో అందించే మూడేళ్ల డిప్లొమా (ఇంజనీరింగ్, నాన్‌ ఇంజనీరింగ్‌) కోర్సుల్లో రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారు.
Polytechnic Courses

డిప్లొమా కోర్సులు: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, 
ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ /
ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, ప్రింటింగ్‌ టెక్నాలజీ.
అర్హత: ఇంటర్మీడియట్‌(వృత్తి విద్య)తోపాటు బోర్డ్‌ ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించే సంబంధిత బ్రిడ్జ్‌ కోర్సు(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు) ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రవేశాల షెడ్యూల్‌: 19.06.2023, 20.06.2023.
స్థలం: జె.ఎన్‌.ప్రభుత్వ పాలిటెక్నిక్, రామాంత్‌పూర్, హైదరాబాద్‌.

దరఖాస్తులకు చివరితేది: 09.06.2023.

వెబ్‌సైట్‌: https://www.sbtet.telangana.gov.in/

TTWREIS Admission 2023: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఇంటర్‌లో ప్రవేశాలు

Last Date

Photo Stories