Skip to main content

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో పీజీ, ఎంటెక్‌ ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీ.. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌.. వివిధ పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌(పీజీ) స్థాయి కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.
ప్రవేశం కల్పించే కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ, ఎంటెక్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు
అర్హతలు: యూనివర్సిటీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: దేశవ్యాప్తంగా జరిగే ఎంట్రెన్స్‌ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 21.06.2021
దరఖాస్తులకు చివరి తేది: 20.07.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://uohyd.ac.in

Photo Stories