నిట్, ఏపీలో ఎంటెక్ ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్(తాడేపల్లిగూడెం)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ఎంటెక్)కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు: మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ(ఎంటెక్)–2021–2022.
విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్.
అర్హత: సీసీఎంటీ–2021 నిబంధనల ప్రకారం విద్యార్హతలు ఉంటాయి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nitandhra.ac.in