నిఫ్టెమ్‌లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తు వివరాలు ఇలా..
భారత ప్రభుత్వ ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన హర్యానాలోని సోనేపట్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్(నిఫ్టెమ్).. 2021–22 విద్యా సంవత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
బీటెక్ ప్రోగ్రామ్ (ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్):
కోర్సు వ్యవధి: నాలుగేళ్లు; మొత్తం సీట్లు: 189.
అర్హత: ఇంటర్మీడియట్(10+2)ఉత్తీర్ణతతోపాటు జేఈఈ(మెయిన్)–2021 అర్హత సాధించాలి.
ఎంపిక విధానం: సీఎస్‌ఏబీ నిర్వహించే సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
ఎంటెక్ ప్రోగ్రామ్
విభాగాలు: ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ఫుడ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్.
కోర్సు వ్యవధి: రెండేళ్లు; ప్రతి ఎంటెక్ ప్రోగ్రామ్‌లో 18 సీట్ల చొప్పున ఉంటాయి.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నాన్‌గేట్ అభ్యర్థులు నిఫ్టెమ్ నిర్వహించే ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఎంబీఏ ప్రోగ్రామ్..
విభాగాలు: ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్/ఫైనాన్స్ /ఇంటర్నేషనల్ బిజినెస్.
మొత్తం సీట్లు: 32.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: గత రెండు సంవత్సరాల వాలిడ్ క్యాట్/మ్యాట్ స్కోర్ ఆధారంగా; నాన్ క్యాట్/మ్యాట్ అభ్యర్థులు నిఫ్టెమ్ నిర్వహించే పరీక్ష, గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వూకి హాజరు కావాల్సి ఉంటుంది.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్..
విభాగాలు: అగ్రికల్చర్, ఇన్విరాన్‌మెంటల్ సైన్సెస్, బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్, ఫుడ్ ఇంజనీరింగ్, ఫుడ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: నెట్ జేఆర్‌ఎఫ్ అర్హత/నిఫ్టెమ్ నిర్వహించే రీసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వూకి హాజరుకావాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఒక విభాగానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సీఎస్‌ఐఆర్ యూజీసీ జేఆర్‌ఎఫ్/ఇతర జేఆర్‌ఎఫ్ అభ్యర్థులకు నిఫ్టెమ్ నిర్వహించే పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తారు. ఇంటర్వూకు మాత్రం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు చివరి తేది: 08.08.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niftem.ac.in