Skip to main content

ఐఐటీ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ కోర్సులు... దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 07

ఐఐటీ హైదరాబాద్‌ పీహెచ్‌డీ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ కోర్సుల ప్రవేశాల కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీహెచ్‌డీ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ కోర్సులు
అర్హత: బీటెక్‌/బీఈ/ఎంసీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 150/-, మహిళలకు రూ. 150/–.

దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 07, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/phdadmissions/

Photo Stories