ఐఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్ 2021 ప్రవేశాలు
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ).. 2021 విద్యా సంవత్సరానికి ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ (ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్)
కోర్సు వ్యవధి: రెండేళ్లు
అర్హత: బీఈ/బీటెక్/డిజైన్/సైన్స్/ తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: నాలుగు పద్ధతుల ద్వారా దీనికి ఎంపిక కావచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iiit.ac.in

- పీజీఈఈ ఛానల్: పీజీఈఈ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక కావచ్చు.
- సీఈఈడీ ఛానల్: ఆల్ ఇండియా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ డిజైన్ (సీడ్), ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం పొందొచ్చు.
- స్టార్టప్ ఛానల్: ఇండస్ట్రీలో ముందు అనుభవంతో స్టార్టప్ ప్రారంభించడం ద్వారా స్టార్టప్ క్యురేషన్ ప్రాసెస్ ఆధారంగా ఎంపిక కావచ్చు.
- ఇండస్ట్రీ స్పాన్సర్డ్ ఛానల్: ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ద్వారా ఎంపిక కావచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iiit.ac.in