Skip to main content

NITVAR Posts : ఎన్ఐటీవీఏఆర్‌లో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

పుణెలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌)–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషనల్‌ వైరాలజీ అండ్‌ ఎయిడ్స్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐటీవీఏఆర్‌) అప్పర్‌ డివిజన్‌ క్లర్క(యూడీసీ), లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICMR NITVAR Pune Lower Division Clerk  recruitment notice  Various posts at Indian Council of Medical Research  ICMR NITVAR Pune Upper Division Clerk recruitment notice

»    మొత్తం పోస్టుల సంఖ్య: 08.
»    పోస్టుల వివరాలు: యూడీసీ–03, ఎల్‌డీసీ–05.
»    అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 18 నుంచి 27 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు యూడీసీ పోస్టులకు రూ.25,500 నుంచి రూ.81,100, ఎల్‌డీసీ పోస్టులకు రూ.19,900 నుంచి రూ.63,200.
»    ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    దరఖాస్తులకు చివరితేది: 19.09.2024.
»    వెబ్‌సైట్‌: https://main.ic-mr.nic.in

THM Non Medical Posts : టీఎంహెచ్‌లో నాన్-మెడిక‌ల్ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు..

Published date : 11 Sep 2024 01:00PM

Photo Stories