Skip to main content

THM Non Medical Posts : టీఎంహెచ్‌లో నాన్-మెడిక‌ల్ ఉద్యోగాలు.. పోస్టుల వివ‌రాలు..

ముంబైలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ)–టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌(టీఎంహెచ్‌) నాన్‌ మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Non medical posts at Tata Memorial Hospital in Mumbai  TMC Tata Memorial Hospital Non-Medical Posts Recruitment Announcement TMC TMH Mumbai Job Vacancy Non-Medical Posts TMC Tata Memorial Center Non-Medical Posts Application Invitation TMH Mumbai Recruitment Notice Non-Medical Positions TMC TMH Non-Medical Job Openings Mumbai

»    మొత్తం పోస్టుల సంఖ్య: 29
»    పోస్టుల వివరాలు:సైంటిఫిక్‌ ఆఫీసర్‌‘ఎస్‌బీ’ (పాథాలజీ)–02, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ‘బి’–10, అసిస్టెంట్‌ మెడికల్‌ సోషల్‌ వర్కర్‌–02, టెక్నీషియన్‌ ఎ/సి–06, క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌–01, అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–08.
»    విభాగాలు: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ–ప్రోగ్రామర్, రేడియేషన్‌ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్, రేడియోడయాగ్నోసిస్, సెంట్రల్‌ స్టెరైల్‌ సప్లై, మైక్రో బయాలజీ, బయో మెడికల్, పల్మనరీ ఫంక్షన్‌ టెస్టింగ్‌ ల్యాబ్, జనరల్‌ మెడిసిన్, ఐసీయూ, ఓటీ, ప్లంబర్, మెకానికల్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌కు 35 ఏళ్లు, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌/క్లర్క్‌ కమ్‌ టెలిఫోన్‌ ఆపరేటర్‌/అసిస్టెంట్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.09.2024
»    వెబ్‌సైట్‌: https://tmc.gov.in

400 New MBBS Seats: కొత్తగా 400 ఎంబీబీఎస్‌ సీట్లు.. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మొత్తం ఇన్ని వెలకు చేరిన సీట్లు

Published date : 11 Sep 2024 12:24PM

Photo Stories