Skip to main content

AIIMS Recruitment : ఎయిమ్స్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఎక్క‌డ‌?

న్యూఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Resident Posts at All India Institute of Medical Sciences  AIIMS New Delhi Senior Resident recruitment notice Senior Resident job application form AIIMS New Delhi AIIMS New Delhi Senior Resident position announcement  AIIMS New Delhi Senior Resident application details

»    మొత్తం పోస్టుల సంఖ్య: 50.
»    విభాగాలు: అనెస్తీషియాలజీ, ఈఎన్‌టీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, సర్జరీ, మెడిసిన్, న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, సైకియాట్రీ, రేడియాలజీ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, ఎంఎస్సీ, డీఎన్‌బీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
»    వేతనం: నెలకు రూ.67,700
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష కేంద్రం: ఢిల్లీ.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.08.2024.
»    రాతపరీక్ష తేది: 25.08.2024.
»    ఇంటర్వ్యూ తేది: 31.08.2024.
»    వెబ్‌సైట్‌: https://rrp.aiimsexams.ac.in

Union Budget: ఆర్థిక బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసిన లోక్‌సభ 

Published date : 07 Aug 2024 11:07AM

Photo Stories