Skip to main content

Jobs at NIB : నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్స్‌లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

నోయిడా (ఉత్తరప్రదేశ్‌)లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్స్‌.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Direct recruitment jobs at National Institute of Biologicals in Noida  National Institute of Biologicals recruitment announcement  Job openings at National Institute of Biologicals  National Institute of Biologicals application invitation  Various posts available at National Institute of Biologicals  Direct recruitment at National Institute of Biologicals, Noida

»    మొత్తం పోస్టుల సంఖ్య: 06.
»    పోస్టుల వివరాలు: సైంటిస్ట్‌ గ్రేడ్‌1–01, సైంటిస్ట్‌ గ్రేడ్‌2–02, జూనియర్‌ సైంటిస్ట్‌–02, అసిస్టెంట్‌2–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీ, మెడికల్‌ పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    ఎంపిక విధానం: విద్యార్హత, రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 23.09.2024.
»    వెబ్‌సైట్‌: http://www.nib.gov.in

Asha Worker Salary Hike Demand 2024 : ఆశా కార్యకర్తలకు వేతనం రూ.18వేలు ఇవ్వాల్సిందే.. ఇంకా..

Published date : 31 Jul 2024 11:05AM

Photo Stories