UPSC CDS Exam 2023: ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సుల్లో 349 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 349
పోస్టుల వివరాలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ(ఐఎంఏ), డెహ్రాడూన్–100, ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమల–32, ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్‌ఏ), హైదరాబాద్–32, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్–169, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(మద్రాస్), ఓటీఏ ఎస్‌ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్–16.
అర్హత: మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.నేవల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్,ఫిజిక్స్ చదివి ఉండాలి.ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. అర్హత పరీక్ష చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: Civils Prelims Study Material
వయసు
ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీలకు 02.07.2000 కంటే ముందు, 01.07.2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.
ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టులకు 2024 జూలై 1 నాటికి వయసు 20–24ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు 02.07.1999 కంటే ముందు, 01.07.2005 తర్వాత జన్మించినవారు అనర్హులు.
చదవండి: Civils Prelims Guidance
ఎంపిక విధానం: రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపికచే స్తారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.06.2023
దరఖాస్తు సవరణ తేదీలు: 07.06.2023 నుంచి 13.06.2023 వరకు
పరీక్ష తేది: 03.09.2023.
వెబ్‌సైట్: https://upsc.gov.in/
చదవండి: Civils Practice Tests
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 13,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |