THSTI: టీహెచ్‌ఎస్‌టీఐ, ఫరీదాబాద్‌లో వివిధ ఖాళీలు
ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (టీహెచ్‌ఎస్‌టీఐ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: సీనియర్ టెక్నికల్ ఆఫీసర్–01, టెక్నికల్ ఆఫీసర్–03, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్–01.
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్: అర్హత: లైఫ్ సైన్స్ సబ్జెక్టులో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. వయసు: 35ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.91,000 చెల్లిస్తారు.
టెక్నికల్ ఆఫీసర్: అర్హత: లైఫ్ సైన్స్ సబ్జెక్టులో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.అనుభవం ఉండాలి. వయసు: 30ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకు రూ.60,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు.
మేనేజ్‌మెంట్ అసిస్టెంట్: అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ/డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. జీతం: నెలకి రూ.60,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
- దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022
వెబ్‌సైట్: www.thsti.res.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 27,2022 |
Experience | Fresher job |