Skip to main content

Chennai Cantt Recruitment 2023: కంటోన్మెంట్‌ బోర్డు, చెన్నైలో 28 పోస్టులు

చెన్నైలోని కంటోన్మెంట్‌ బోర్డు.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
28 Posts in Cantonment Board

మొత్తం పోస్టుల సంఖ్య: 28
పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ, ప్లంబర్, మాసన్, మిడ్‌వైఫ్, ఆయా, వాచ్‌మ్యాన్, సఫాయివాలా తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి 8వ తరగతి/ఎస్‌ఎస్‌ఎల్‌సీ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌/డిప్లొమా/ఐటీఐ/ఏఎన్‌ఎం/డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.15,700 నుంచి రూ.62,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:రాతపరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎల్‌డీసీ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, ఆఫీస్‌ ఆఫ్‌ ది కంటోన్మెంట్‌ బోర్డు, సెయింట్‌ థామస్‌ మౌంట్‌ కమ్‌ పల్లవరం, నార్త్‌ పేరడ్‌ రోడ్, సెయింట్‌ థామస్‌ మౌంట్, చెన్నై–600016(తమిళనాడు) చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 15.02.2023.
వెబ్‌సైట్‌: https://stm.cantt.gov.in/

Qualification 10TH
Last Date February 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories