UPSC Recruitment 2024: యూపీఎస్సీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన పోస్టులు..
![Central government departments recruitment Apply now for UPSC vacancies Apply online for UPSC vacancies Posts in UPSC on direct recruitment contract basis Government job application](/sites/default/files/images/2024/06/12/upsc-recruitment-1718175409.jpg)
సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం పోస్టుల సంఖ్య: 312
» పోస్టుల వివరాలు: డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియలాజికల్ కెమిస్ట్–04, డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్–67, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్–04, స్పెషలిస్ట్ గ్రేడ్–3 అసిస్టెంట్ ప్రొఫెసర్–132, స్పెషలిస్ట్ గ్రేడ్3–35, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్–09, అసిస్టెంట్ డైరెక్టర్–04, అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్2–46, ఇంజనీర్–షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్–02, ట్రైనింగ్ ఆఫీసర్–08, అసిస్టెంట్ ప్రొఫెసర్–01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.06.2024.
» వెబ్సైట్: https://upsc.gov.in
Engineering Posts: హెచ్పీసీఎల్లో ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తులు..
Tags
- UPSC Recruitment
- Job Notification
- online applications
- Direct Recruitment in Central Govt
- deadline for registrations
- graduated students
- latest job news
- UPSC Recruitment 2024
- UPSC
- Recruitment
- central government
- Direct Recruitment
- GovernmentJobs
- CareerOpportunity
- application
- CentralDepartments
- latest jobs in 2024
- sakshieducation latest news