Skip to main content

Guest Lecturer Posts: డిగ్రీ కాలేజీల‌లో అతిథి అధ్యాప‌కుల‌ పోస్టులు

అధ్యాప‌కులుగా ఆస‌క్తి ఉన్న‌వారు ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోండి. డిగ్రీ క‌ళాశాల‌లో అతిథి అధ్యాప‌కుల పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు కాలేజీ ప్రిస్నిపాల్ శ్యామ్‌బాబు ప్ర‌క‌టించారు. అర్హ‌త‌, ఆశ‌క్తి ఉన్నవారు వెంట‌నే కింద ప్ర‌క‌టించిన విధంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని వెల్ల‌డించారు.
Applications for guest lecturer posts at degree colleges
Applications for guest lecturer posts at degree colleges

సాక్షి ఎడ్యుకేష‌న్: స్థానిక డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ శ్యామ్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లిష్‌, పీడీ, గణితం, జువాలజీ, లైబ్రరీ సైన్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

Andhra Pradesh: వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపికబురు

అర్హులైన అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోగా అప్లై చేసుకోవాలన్నారు. పీజీలో 55 శాతం మార్కులు ఉండాలన్నారు. పీహెచ్‌డీ, నెట్‌, స్లెట్‌ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఈనెల 21న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, వివరాలకు సెల్‌: 8247792846 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.

Published date : 15 Sep 2023 01:18PM

Photo Stories