IITM Recruitment: ఐఐటీఎంలో ప్రాజెక్టు పోస్టులకు దరఖాస్తులు..

సాక్షి ఎడ్యుకేషన్:
» మొత్తం పోస్టుల సంఖ్య: 65
» పోస్టుల వివరాలు: ప్రాజెక్టు సైంటిస్ట్ 3– 04 పోస్టులు, ప్రాజెక్టు సైంటిస్ట్ 2– 11 పోస్టులు, ప్రాజెక్టు సైంటిస్ట్ 1– 04 పోస్టులు, ట్రైనింగ్ కోఆర్డినేటర్–01 పోస్టులు, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్– 02 పోస్టులు, ప్రాజెక్టు అసోసియేట్ 2–08 పోస్టులు, ప్రాజెక్టు అసోసియేట్ 1– 33 పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్ –02.
» అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ,పీహెచ్‌డీ ఉత్తీర్ణత,నెట్/సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్/ గేట్ స్కోర్‌తోపాటు పని అనుభవం ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.05.2024
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 18.06.2024
» వెబ్‌సైట్: www.tropmet.res.in
Apprentice Posts: జమ్మూ–కశ్మీర్ బ్యాంక్‌లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు..
Tags
- IITM Recruitment
- notification
- online applications
- Project Posts
- graduate candidates
- post graduates
- Eligible Candidates
- Indian Institute of Tropical Meteorology
- IITM Recruitment 2024
- Job News
- Latest job updates in IITM
- RecruitmentAlert
- ContractJobs
- JobOpportunity
- SakshiEducation latest job notifications