Skip to main content

SHAR: ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో శ్రీహ‌రికోట‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

SHAR
ప‌ది, డిప్లొమా అర్హ‌త‌తో శ్రీహ‌రికోట‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి

ప‌దో త‌ర‌గ‌తి, డిప్లొమా అర్హ‌త‌తో శ్రీహ‌రికోట‌లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ పారా మెడికల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 56 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 24వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:
క్యాటరింగ్ సూపర్‌వైజర్ - 1, నర్స్-బి - 7, ఫార్మసిస్ట్-ఎ - 2 , రేడియోగ్రాఫర్-ఎ - 4, ల్యాబ్ టెక్నీషియన్-ఎ - 1, ల్యాబ్ టెక్నీషియన్-ఎ(డెంటల్ హైజీనిస్ట్) - 1, అసిస్టెంట్ - 1, కుక్ - 4, లైట్ వెహికల్ డ్రైవర్- ఎ - 13, హెవీ వెహికల్ డ్రైవర్-ఎ - 14, ఫైర్‌మ్యాన్-ఎ - 8

sriharikota

నిరుద్యోగుల‌కు భారీ గుడ్‌న్యూస్‌... ఏపీలో 3,295 పోస్టుల భర్తీకి సీఎం జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్‌

అర్హత: పదో తరగతి, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణత, డిగ్రీ, డ్రైవింగ్‌ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయ‌సు: 24.08.2023 నాటికి అసిస్టెంట్ ఖాళీలకు 18-28 ఏళ్లు; ఫైర్‌మ్యాన్ 18-25 ఏళ్లు; ఇతర పోస్టులకు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.

జస్ట్‌ పది పాస్‌తో 30,041 ఉద్యోగాలు... నాలుగు గంటలే పని.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 04.08.2023

చివరి తేదీ: 24.08.2023

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25.08.2023

వివ‌రాల‌కు apps.shar.gov.in వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Published date : 05 Aug 2023 10:56AM
PDF

Photo Stories