Skip to main content

Mini Job Fair in AP: 8న మినీ జాబ్‌ మేళా

mini job fair on 8 august 2023 in andhra pradesh

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8న మినీ జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాల వద్ద ఉన్న ఎంప్లాయిమెంట్‌ ఎక్స్ఛేంజి ఆఫీసులో ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు మినీ జాబ్‌ మేళా జరుగుతుందన్నారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి–టెక్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని, పూర్తి వివరాలకు 97000 92606, 96033 68324 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Mega Job Mela: వికాసలో జాబ్‌మేళా

Published date : 05 Aug 2023 03:29PM

Photo Stories