Skip to main content

ITI Jobs: ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌... ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది ఇదే..

Apprenticeship in TSRTC

ఖలీల్‌వాడి: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఐటీఐలో డీజిల్‌ మెకానిక్‌ పూర్తి చేసిన వారికి ఆర్టీసీలో అప్రెంటిస్‌షిప్‌ చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్‌ఏం జానిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు www.apprenticesshipindia.org లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవా లన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్‌ ప్రతిపాదకన సెలెక్ట్‌ చేసుకుంటామన్నారు. నిజామాబాద్‌ రీజినల్‌ పరిధిలోని ఆరు డిపోలలో అవసరం మేరకు ఐటీఐ అప్రెంటిస్‌ షిప్‌ కోసం కేటాయిస్తామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Published date : 25 Jul 2023 07:42PM

Photo Stories