Skip to main content

Apprentice Training : ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటీస్ శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు

నైవేలి(తమిళనాడు)లోని నైవేలి లిగ్నైట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌).. ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Application form for NLC India Limited apprentice training  Applications for one year apprentice training at nlc india limited   NLC India Limited facility posts  in Tamil Nadu

»    మొత్తం ఖాళీల సంఖ్య: 210.
»    శిక్షణ వ్యవధి: ఏడాది.
»    ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–181, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–29.
»    విభాగాలు: ఫార్మసీ, కామర్స్, కంప్యూటర్‌ సైన్స్, జియాలజీ, కెమిస్ట్రీ, ఎంఎల్‌టీ, ఎక్స్‌–రే టెక్నీషియన్, క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఫార్మసీ, బీకాం/బీసీఏ/బీబీఏ/బీఎస్సీ ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    స్టైపెండ్‌: నెలకు బీఫార్మసీ అభ్యర్థులకు రూ.15,028, బీకాం/బీఎస్సీ/బీసీఏ /బీబీఏ/బీఎస్సీ అభ్యర్థులకు రూ.12,524. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.12,524.
»    ఎంపిక విధానం: డిప్లొమా/డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.11.2024
»    అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడితేది: 07.12.2024.
»    జాయినింగ్‌ తేది: 11.12.2024.
»    వెబ్‌సైట్‌: https://spmnarmadapuram.spmcil.com

Inter Students: సిలబస్‌ అయ్యేదెప్పుడు? శిక్షణ ఇచ్చేదెప్పుడు?

Published date : 04 Nov 2024 11:53AM

Photo Stories