Skip to main content

Job Mela: డిగ్రీ అర్హతతో ఈనెల 26న జాబ్‌మేళా

పాలకొల్లు సెంట్రల్‌: స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.రాజరాజేశ్వరి తెలిపారు.
College job fair scheduled at Palakollu Government Degree College  Announcement of job fair at Addepalli Satyanarayanamurthy Government Degree College  Job Mela  ob fair at Addepalli Satyanarayanamurthy Government Degree College in Palakollu  Government Degree College in Palakollu to host job fair on 26th
Job Mela

జాబ్‌మేళాలో స్టీల్‌ టిప్స్‌ వీల్స్‌ ఇండియా, ఏషియన్‌ ఆటో పార్ట్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, నవత ట్రాన్స్‌పోర్ట్‌, అపోలో ఫార్మసీ తదితర 16 కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదివే విద్యార్థులు, డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చన్నారు. బయో డేటాతో పాటు విద్యా సర్టిఫికెట్‌లు, జిరాక్స్‌ కాపీలతో శనివారం ఉదయం 8.30 గంటలకు కళాశాల ఆవరణలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు.

Tomorrow job mela: ఐటీఐ కళాశాలలో రేపు జాబ్‌మేళా

జాబ్‌మేళా ముఖ్యసమాచారం

ఎప్పుడు: ఈనెల 26
ఎక్కడ: స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల

పాల్గొనే కంపెనీలు: స్టీల్‌ టిప్స్‌ వీల్స్‌ ఇండియా, ఏషియన్‌ ఆటో పార్ట్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, నవత ట్రాన్స్‌పోర్ట్‌, అపోలో ఫార్మసీ తదితర 16 కంపెనీలు
విద్యార్హత: డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ లేదా పూర్తి చేసిన వారు అర్హులు

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 24 Oct 2024 11:22AM

Photo Stories