BEL Recruitments : బెల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్–1 పోస్టులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 77.
» పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్ 1–49, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1–28.
» విభాగాలు: ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: ట్రైనీ ఇంజనీర్–1 పోస్టులకు 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్–1 పోస్టులకు 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వేతనం: నెలకు ట్రైనీ ఇంజనీర్–1 పోస్టులకు మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.35,000, మూడో ఏడాది రూ.40,000, ప్రాజెక్ట్ ఇంజనీర్–1 పోస్టులకు మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000 చెల్లిస్తారు.
» ఎంపిక విధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.11.2024
» రాతపరీక్ష తేది: 2024 డిసెంబర్ మొదటి వారం
» వెబ్‌సైట్: https://bel-india.in
Faculty Jobs: ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేది ఇదే..
Tags
- bel recruitments
- job notifications 2024
- Jobs 2024
- trainee engineer posts
- temporary based jobs at bel
- Project Engineer Posts
- Bharat Electronics Ltd
- Jobs at Bharat Electronics Ltd
- online applications for bel jobs
- deadline for registrations for trainee engineer posts
- job vacancies at ghaziabad
- Education News
- Sakshi Education News
- BharatElectronicsLimited
- BELRecruitment
- TraineeEngineer
- JobOpening
- EngineeringJobs
- CareerOpportunities
- BELJobs
- TemporaryPosition
- JobVacancy