Apprentices Posts In IOCL- ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ పోస్టులు
Sakshi Education
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) లో 473 టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 473
ఖాళీలు: మెకానికల్, ఎలక్ట్రికల్, టెలికమ్యునికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా ఐటీఐ చేసి ఉండాలి.
వయస్సు : 12.01.24 నాటికి 24 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 01,2024
వెబ్‌సైట్: https://iocl.com/
Published date : 18 Jan 2024 11:37AM