Skip to main content

AIASL: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి.!

ముంబయిలోని ఎయిర్‌ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్‌ఇండియా ఎయిర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) 998 హ్యండీమ్యాన్‌, ఏజెంట్ పోస్టుల‌కోసం నోటిఫికేష‌న్ జారీ చేసింది.
AIR INDIA,998 Vacancies AIASL, Mumbai Recruitment 2023,Job Opportunities
ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేసుకోండి.!

ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తోనే వీటిని భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థులకు నెల‌కు సుమారుగా రూ.22 వేల వ‌ర‌కు వేతనం అంద‌జేశారు. ఖాళీల వివ‌రాలు, ఎంపిక ప్ర‌క్రియ ఇలా ఉన్నాయి. 

మొత్తం ఖాళీలు: 998

పోస్టులు: హ్యాండీమ్యాన్‌, యుటిలిటీ ఏజెంట్‌ ఖాళీలు.

ఇవీ చ‌ద‌వండి: డిగ్రీ అర్హ‌త‌తో నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... జీతం రూ.90 వేలు..!

హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల‌కు ఎస్‌ఎస్‌సీ/ 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. వయసు 28 ఏళ్లు ఉండాలి. ఎంపికైతే నెలకు రూ.21,330 వ‌ర‌కు చెల్లిస్తారు.

ఎంపిక: ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌, పర్సనల్‌/ వర్చువల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా.

నోట్‌: అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇవీ చ‌ద‌వండి: బీటెక్ అర్హ‌త‌తో ప‌వ‌ర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే ల‌క్ష‌కు పైగా జీతం..!

చిరునామా: HRD Department, 
AI Airport Services Limited, 
GSD Complex, 
Near Sahar Police Station, 
CSMI Airport, Terminal-2, 
Gate No. 5, Sahar, Andheri-East, Mumbai-400099.

దరఖాస్తు చివరి తేది: 18.09.2023

మ‌రిన్ని వివ‌రాల‌కు www.aiasl.in వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు.

Published date : 05 Sep 2023 08:21AM

Photo Stories