Skip to main content

NABARD: డిగ్రీ అర్హ‌త‌తో నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... జీతం రూ.90 వేలు..!

ముంబయిలోని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, ప్రధాన కార్యాలయం… దేశ వ్యాప్తంగా నాబార్డ్ శాఖల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NABARD ,Nationwide Job Openings, Assistant Manager Recruitment, Mumbai HQ
డిగ్రీ అర్హ‌త‌తో నాబార్డులో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు... జీతం రూ.90 వేలు..!

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ (రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 150 పోస్టులు (యూఆర్‌- 61, ఎస్సీ- 22, ఎస్టీ- 12, ఓబీసీ- 41, ఈడబ్ల్యూఎస్‌- 14)

విభాగాలు: జనరల్, కంప్యూటర్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, కంపెనీ సెక్రటరీ, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, జియో ఇన్ఫర్మేటిక్స్, ఫారెస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, స్టాటిస్టిక్స్, మాస్ కమ్యూనికేషన్/ మీడియా స్పెషలిస్ట్.

ఇవీ చ‌ద‌వండి: సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

అర్హత: పోస్టును అనుసరించి 60% మార్కులతో జనరల్‌ డిగ్రీ, సంబంధింత విబాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, బీబీఏ, బీఎంఎస్‌, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఐసీఏఐ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, ఎఫ్‌సీఎంఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయ‌సు: 01-09-2023 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేత‌నం: నెలకు రూ.44,500 నుంచి రూ.89150.

ఇవీ చ‌ద‌వండి: బీటెక్ అర్హ‌త‌తో ప‌వ‌ర్ గ్రిడ్‌లో ఉద్యోగాలు.. ఎంపికైతే ల‌క్ష‌కు పైగా జీతం..!

ఎంపిక: ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా. 

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02-09-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-09-2023.

ఫేజ్-1 (ప్రిలిమినరీ)- ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 16-10-2023.

Published date : 05 Sep 2023 08:40AM
PDF

Photo Stories