NABARD and RBI: డిజిటల్ రుణాల ద్వారా వ్యవసాయ రంగానికి విప్లవాత్మక మార్పులు
ఈ సంయుక్త ప్రయత్నం రుణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా, అందుబాటులో ఉంచడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన అంశాలు ఇవే..
➤ నాబార్డ్ యొక్క ఇ-కెసిసి లోన్ ఒరిజినేషన్ సిస్టమ్ పోర్టల్‌ను ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ యొక్క పబ్లిక్ టెక్ ప్లాట్‌ఫారమ్ ఫర్ ఫ్రిక్షన్‌లెస్ క్రెడిట్ (పిటిపిఎఫ్‌సి)తో అనుసంధానించడం.
➤ ఈ అనుసంధానం సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రుణాలను మరింత వేగంగా మంజూరు చేయడానికి, మెరుగైన సామర్థ్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది.
➤ రైతులకు రుణ దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయడం, వారికి తక్కువ వడ్డీ రేట్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
➤ ఈ భాగస్వామ్యం దేశంలో ఆర్థిక సమ్మిళితతను పెంచడానికి, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
RBI: ఐదు బ్యాంకులకు రూ.60.3 లక్షల జరిమానా విధించిందిన ఆర్బీఐ!!
Tags
- Digital Agri Lending
- National Bank for Agriculture and Rural Development
- NABARD
- Reserve Bank Innovation Hub
- RBIH
- Public Tech Platform for Frictionless Credit
- PTPFC
- RBI Innovation Hub
- Agriculture
- Sakshi Education News
- Agriculture credit
- digital transformation
- strategic partnership
- RBI Innovation Hub
- sakshieducation latest news