AIASL Contract Jobs : ఏఐఏఎస్‌ఎల్‌లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 13.
» పోస్టుల వివరాలు: జూనియర్ ఆఫీసర్–కస్టమర్ సర్వీస్–4, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్–1,యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్–8.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా(మెకానికల్/ఎలక్ట్రికల్/ఆటోమొబైల్/ఎలక్ట్రానిక్స్), డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: జూనియర్ ఆఫీసర్–కస్టమర్ సర్వీస్ పోస్టులకు 35 ఏళ్లు, మిగతా పోస్టులకు 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు జూనియర్ ఆఫీసర్–కస్టమర్ సర్వీస్ పోస్టులకు రూ.29,760, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.24,960, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు రూ.21,270.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఇంటర్వ్యూ వేదిక: ఎన్‌టీఆర్ కాలేజ్ ఆఫ్
వెటర్నరీ సైన్స్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎదురుగా, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఇంటర్వ్యూ తేదీలు: 11.11.2024, 12.11.2024
» వెబ్‌సైట్: https://www.aiasl.in
Tags
- Jobs 2024
- air india recruitments
- various posts at air india
- contract jobs at aiasl
- AIASL Recruitments 2024
- job notifications at air india
- Air India Airport Services Ltd
- AIASL Vijayawada Recruitments
- online applications
- Deadline for job registrations at AIASL
- AIASL Vijayawada Job Notifications
- Education News
- Sakshi Education News
- AIASL Recruitment
- Air India Jobs
- Visakhapatnam vacancies
- Vijayawada airport jobs
- AIASL contract basis
- Airport services jobs
- AIASL hiring 2024
- Visakhapatnam job openings
- Vijayawada job vacancies
- Air India job recruitment
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024