Skip to main content

JEE Advanced 2024: 9న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు.. రెస్పాన్స్‌ షీట్‌ మాత్రం ఈ రోజే..

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశానికి జూన్ 2వ తేదీన నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2024) రెస్పాన్స్‌ షీట్‌ జూన్ 5న‌ విడుదల కానుంది.
Objection Reporting on Official Website  JEE Advanced 2024 Results Details  JEE Advanced-2024 Response Sheet Release

అడ్వాన్స్‌డ్‌ నిర్వహించిన మద్రాస్‌ ఐఐటీ ఈ విషయాన్ని వెల్లడించింది. దీనిపై అభ్యంతరాలుంటే సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.

చదవండి: CSE Branch Advantages in Btech : ఇంజ‌నీరింగ్‌లో 'సీఎస్‌ఈ' బ్రాంచ్ తీసుకోవ‌డం ద్వారా.. లాభాలు ఇవే..!

వీటిని పరిశీలించిన అనంతరం జూన్ 9వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదల చేసే వీలుంది. దేశవ్యాప్తంగా అడ్వాన్స్‌డ్‌ కోసం 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2 లక్షల మంది వరకూ పరీక్ష రాశారు.  

Published date : 05 Jun 2024 01:02PM

Photo Stories