APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test -8
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after.
Trees help us to get rain. The leaves of trees breathe out a lot of water vapour into the air. This makes the air cool. The cool air helps rainfall. Rain gives us water. No one can live without water. Trees give us rubber also. From the sap of trees, we get rubber, a very useful thing. Some trees like eucalyptus give medicines.
1.This passage describes:
[A] the medicines made of the sap
[B] the uses of trees
[C] the kinds of trees
[D] the value of leaves
- View Answer
- Answer:b
2. C.V. Raman’s advice to young scientists was to look at the world around them and not to confine themselves to their laboratories.
Choose the synonym of the word “confine”.
[A] disappear
[B] restrict
[C] move
[D] walk
- View Answer
- Answer:b
3. You don't know much about my aunt, The correct question tag for the above sentence is;
[A] don't you ?
[B] doesn't she ?
[C] isn't it ?
[D] do you ?
- View Answer
- Answer:D
Also read: ఏపీపీఎస్సీ గ్రూప్-4 తెలుగు సిలబస్
4. The following is NOT the part of a letter to apply for a job.
[A] The details of father.
[B] Educational Qualifications.
[C] Age and date of birth.
[D] Contact details.
- View Answer
- Answer:A
5. Choose the grammatically correct question.
[A] How long the queue is?
[B] How long is the queue ?
[C] How long is the queue !
[D] How the queue is long ?
- View Answer
- Answer:B
6. The teacher said, “What can be the origin of the word?”
Choose the correct reported speech of the sentence
[A] The teacher asked what the origin of the word could be.
[B] The teacher told what could be the origin of the word.
[C] The teacher said what the origin of the word could be.
[D] The teacher said what could be the origin of the word.
- View Answer
- Answer:A
7. Choose the suffix that can be used to make word the 'comfort' an adjective
[A] - est
[B] - able
[C] - ous
[D] - ish
- View Answer
- Answer:B
8. If I had attended the function, I ………….. wished him. Choose the correct verb to fill in the blank.
[A] had
[B] shall have
[C] would have been
[D] would have
- View Answer
- Answer:D
9. I sat at the window and looked out at my cold white garden.
Choose the meaning of the phrasal verb “looked out”.
[A] admired
[B] praised
[C] placed
[D] watched
- View Answer
- Answer:D
10. He has gone away from his house.
Choose the meaning of the phrase “gone away”
[A] escaped from the difficulties
[B] adjusted to the problems
[C] moved away from a place
[D] discussed about his house
- View Answer
- Answer:C
11. Napoleon, who won the French honour, died at St. Helena
The part of the sentence, 'who won the French honour' in the
sentence above is:
[A] a defining relative clause
[B] a non-defining relative clause
[C] a finite clause
[D] a non-finite clause
- View Answer
- Answer: B
12. If I ………….. asked to stay at home, I would not accept it.
Choose the correct verb to fill in the blank.
[A] was been
[B] am
[C] were
[D] have been
- View Answer
- Answer: C
13. The people followed the principles that Mandela advocated
The part of the sentence, "that Mandela advocated" is:
[A] an adjectival clause
[B] an adverbial clause
[C] a conditional clause
[D] an adverbial clause of reason
- View Answer
- Answer: A
14. You can eat as much as you like.
Choose the part of speech of the word ‘much’.
[A] a common noun
[B] a noun
[C] an adjective
[D] a conjunction
- View Answer
- Answer: C
15. Choose the sentence that has a noun clause
[A] She said that she was busy
[B] She asked him for money
[C] He helped her many times
[D] I will not go there
- View Answer
- Answer: A
16. He left behind some food. The meaning of the phrasal verb 'left behind' is:
[A] leave something as a token
[B] left something as a token
[C] ate slowly
[D] had slowly
- View Answer
- Answer: B
17. Raman ……….. his discovery on March 16, 1928.
Choose the correct form of verb that fits the blank.
[A] announced
[B] has announced
[C] will announce
[D] will have announced
- View Answer
- Answer: A
18. I am sorry, I can’t let you go in without a ticket.
This sentence indicates;
[A] Apologising
[B] Refusing permission
[C] Ordering
[D] Refusing help
- View Answer
- Answer:B
19. Sindhu, who came from Guntur, won the match.
The part of the sentence, 'who came from Guntur' in the above
sentence is:
[A] a finite clause
[B] a defining relative clause
[C] a non-defining relative clause
[D] a main clause
- View Answer
- Answer: C
Also read: APPSC: గెజిటెడ్ ఆఫీసర్.. ఎంపిక, ప్రిపరేషన్ ప్రణాళిక
20 The teacher divided the class into groups.
Choose the passive voice of the sentence.
[A] The class was divided into groups by the teacher.
[B] The class has been divided into groups by the teacher.
[C] Teacher was divided into groups by the class.
[D] Teacher has divided into groups by the class.
- View Answer
- Answer: A
21. Choose the list of words in correct alphabetical order.
[A] lingual, lingerie, linger, linguist
[B] linger, linguist, lingual, lingerie
[C] linger, lingerie, lingual, linguist
[D] linguist, linger, lingerie, lingual
- View Answer
- Answer: C
22. They heard a soft voice.
Choose the passive voice of the sentence.
[A] A soft voice was heard by they.
[B] A soft voice was heard by them.
[C] They were heard a soft voice.
[D] They have heard a soft voice.
- View Answer
- Answer: B
23. No sooner ………… the door than somebody knocked again.
Choose the group of words that fits the context.
[A] I had closed
[B] had I closed
[C] did I closed
[D] I closed
- View Answer
- Answer: B
24. You should do this now.
This sentence expresses:
[A] an obligation
[B] a suggestion
[C] a request
[D] a prediction
- View Answer
- Answer: A
25. When did you see him at home ?
This sentence is in :
[A] The past perfect tense
[B] The present perfect tense
[C] The simple present tense
[D] The simple past tense
- View Answer
- Answer: D
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి
‘కందుకము వోలె సుజనుడు
క్రిందంబడి యడుగు మీదికిన్నెగయు జుమీ
మందుడు మృత్పిండమువలె
గ్రందంబడియుండు యడగి యుంచు గృపణత్వమునన్'
26) మందబుద్దిగలవానిని కవి దీనితో పోల్చాడు
[A] వజ్రము
[B] బంగారము
[C] మట్టిముద్ద
[D] రత్నము
- View Answer
- Answer: C
27. వినాయక చవితిని జాతి సమైక్యత కోసం వినియోగించినవారు
[A] బాలగంగాధర తిలక్
[B] నెహ్రూ
[C] గాంధీ
[D] వల్లభాయ్ పటేల్
- View Answer
- Answer:A
28. మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్తూపం నుండి స్వీకరించబడింది
[A] సాంచీ స్థూపం
[B] సారనాథ్ స్థూపం
[C] కనోజ్ స్థూపం
[D] అమరావతి స్థూపం
- View Answer
- Answer: B
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి
కొడవటిగంటి కుటుంబరావు “చదువు” నవల 1952లో పుస్తక రూపంలో వచ్చింది. అంతకుముందు ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ధారావాహికగా వచ్చింది. ఈ నవలలో రచయిత “విద్య అంటే జ్ఞానం సంపాదించడం. జ్ఞానం రెండు రకాలు. పుస్తక జ్ఞానమూ, అనుభవ జ్ఞానమూ, ఈ రెండు రకాల జ్ఞానాలూ విద్య ద్వారా లభ్యంకావాలి” అన్నారు.
29) పుస్తక రూపంలో రాకముందు 'చదువు' నవల మొదటగా ధారావాహికంగా ప్రచురితమైన పత్రిక
[A] ఆంధ్రజ్యోతి దినపత్రిక
[B] ఆంధ్రజ్యోతి మాసపత్రిక
[C] ఆంధ్రజ్యోతి వారపత్రిక
[D] ఆంధ్రప్రభ మాసపత్రిక
- View Answer
- Answer: B
30. కాలికి బుద్ధిచెప్పారు. ఈ వాక్యంలోని ఉపవిభక్తి
[A] కి
[B] చె
[C] రు
[D] ఇ
- View Answer
- Answer: D
31. “చిలుక సందేశం” అనే పాఠం ప్రక్రియ
[A] పాట
[B] సంభాషణ
[C] పద్యం
[D] గేయరూపంలో నాటిక
- View Answer
- Answer: D
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ఎంత చదువు చదివి ఎన్ని విన్ననుగాని
హీనుడవ గుణంబు మానలేడు
బొగ్గుపాల గడుగ బోవునా మలినంబు
విశ్వదాభి రామ వినుర వేమ!
32) ఈ పద్యంలో వేమన చెప్పదలచినది
[A] బొగ్గు పాలను శుభ్రపరుస్తుంది
[B] హీనుడికి చదువు రాదు
[C] అవగుణాలున్న వాడు ఎన్నటికీ మారడు
[D] చదువుకు గుణానికి సంబంధం ఉంది
- View Answer
- Answer: C
33. 'ఈ గ్రంథాన్ని ఆద్యంతం చదివాను' - ఈ వాక్యంలో ఆద్యంతం అను మాటలోని సంధి
[A] గుణసంధి
[B] యడాగమసంధి
[C] సవర్ణదీర్ఘ సంధి
[D] యణాదేశసంధి
- View Answer
- Answer: D
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
అరుణ గభస్తి బింబము దయాద్రి పయింబొడతేర గిన్నెలోఁ
బెరుగును వంటకంబు వడ పిందియలుం గుడువంగ బెట్టు ది.
ర్భరకరుణా ధురీణయగు ప్రాణము ప్రాణము తల్లి యున్నదే?
హరహర! యెవ్వరిక గడుపారగ బెట్టెదరీప్సితాన్నముల్.
34) పై పద్యంలో ‘గభస్తి' అంటే అర్థం
[A] చంద్రుడు
[B] సూర్యుడు
[C] భోజనం
[D] కంచం
- View Answer
- Answer: B
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
సాహిత్యం అంటే అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన మహాకావ్యాలలో గాథా సప్తశతి ఒకటి. హాలసిరి శాతకర్ణి అనే శాతవాహనరాజు, అనేక ప్రాకృత కవులు రచించిన పద్యాలను సేకరించి, సంకలించి ఈ పేరుతో క్రీ.శ. మొదటి శతాబ్దం ప్రధమ దశకంలో ఈ మహాకావ్యాన్ని లోకానికి అందించాడు.
35) 'గాథా సప్తశతి' ప్రత్యేకత
[A] శాతవాహన రాజుచే విక్రయించబడడం
[B] శాతవాహనుల గూర్చి తెలియజేయడం
[C] ఆధునిక రచయితలకు అవకాశం దక్కడం
[D] ప్రాకృత కవుల రచనలు తిరిగి గ్రంధస్థం కావడం
- View Answer
- Answer: D
36. రాయప్రోలు సుబ్బారావు రాసిన ఖండకావ్యం
[A] తృణకంకణం
[B] స్నేహలత
[C] ఆంధ్రావని
[D] కష్టకమల
- View Answer
- Answer: C
Instruction: కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
శ్రీనాథుడు భీమఖండం గురించి ఆశ్వాసాంతగద్యాల్లో
‘భీమేశ్వరపురాణం'గా సూచించినా “ప్రబంధం”గానే పేర్కొన్నాడు. శ్రీ పింగళి
లక్ష్మీకాంతంగారు భీమఖండం గురించి పరామర్శిస్తూ “ప్రబంధమున నుండ
దగిన అష్టాదశవర్ణనలలో కొన్నింటికి అవకాశం కల్పించి, ఈ ఉపపురాణమును
ప్రబంధప్రాయకముగా సంతరించెనని తోచును” అని కృతి రచనా తత్త్యం
ఉటంకించారు.
37) అమ్మవారిని సిరిమాను పై ఊరేగిస్తూ సిరిమాను ఉత్సవం నిర్వహించే జిల్లాలు
[A] కృష్ణా, గుంటూరు
[B] ప్రకాశం, నెల్లూరు
[C] నెల్లూరు, కడప
[D] శ్రీకాకుళం, విజయనగరం
- View Answer
- Answer: D
38. పురాణాల్లోని షట్చక్రవర్తులు ఎంతో గొప్పవారు - గీతగీసిన పదానికి సమాసం
[A] ద్వంద్వ సమాసం
[B] బహువ్రీహి సమాసం
[C] ద్విగు సమాసం
[D] అవ్యయీభావ సమాసం
- View Answer
- Answer: C
Also read: APPSC Group-2 Mains Paper-III Question Paper with Initial & Revised Key
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి
కలనాటి ధనము లక్కఱ
గలనాటికి దాచ గమలగర్భుని వశమా?
నెల నడిమినాటి వెన్నెల
యలవడునే గాదెఁబోయ నమవసనిశికిన్
39) వెన్నెల కనిపించని రోజు
[A] పున్నమి
[B] విదియ
[C] అమావాస్య
[D] అష్టమి
- View Answer
- Answer: C
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి
రోషావేశము జనులకు
దోషము తలపోయ విపుల దుఃఖకరమునౌ
రోషము విడిచిన యెడ సం
తోషింతురు బుధులు హితము దోప కుమారా!
40) జనులకు పాపాన్ని కలిగించేవి
[A] విపుల దుఃఖకరములు
[B] బుధులు, హితులు
[C] రోషావేశాలు
[D] రోష దుఃఖాలు
- View Answer
- Answer: C
41. “నిష్ప్రయోజనం” అనే అర్థంలో ఉపయోగించే జాతీయం
[A] బుద్ధిగడ్డితిను
[B] అడవికాచిన వెన్నెల
[C] వెన్నతో పెట్టిన విద్య
[D] గుండె కరుగు
- View Answer
- Answer: B
42. తెలివితేటలకు పెద్దవాళ్ళూ, చిన్నవాళ్ళూ అనే తేడా లేదని నిరూపించిన కథ బాలతిమ్మరుసు. ఈ కథా రచయిత
[A] వానమామలై వరదాచార్యులు
[B] జంధ్యాల పాపయ్యశాస్త్రి
[C] శిష్టా నరసింహం
[D] దాశరథి కృష్ణమాచార్య
- View Answer
- Answer: B
43. మాట్లాడే భాషకు మరొకపేరు
[A] లిఖిత రూప భాష
[B] సంకేత భాష
[C] సైగల భాష
[D] వాగ్రూప భాష
- View Answer
- Answer: D
Also read: ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్తూపం ఏది?
44. గానం, కథాసంవిధానంతో కూడినదై ప్రధాన కథకునికి ప్రక్కన ఇద్దరు సహాయకులు కల్గిన కళారూపం
[A] యక్షగానం
[B] హరికథ
[C] బుర్రకథ
[D] తోలుబొమ్మలాట
- View Answer
- Answer: C
45. బెంగాల్లో జరిగే దసరా ఉత్సవాలు
[A] వినాయక నవరాత్రులు
[B] సంవత్సరోత్సవాలు
[C] శారదోత్సవాలు
[D] వసంతోత్సవాలు
- View Answer
- Answer : C
46. “ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేశాయి” ఈ వాక్యం
[A] సామాన్య వాక్యం
[B] సంయుక్తవాక్యం
[C] సంశ్లిష్ట వాక్యం
[D] మహావాక్యం
- View Answer
- Answer: C
47. 'బాల్యక్రీడలు' పాఠం ఆంధ్రమహాభాగవతంలోని ఈ స్కంధంలోనిది
[A] అష్టమి
[B] నవమ
[C] దశమ
[D] ఏకాదశ
- View Answer
- Answer: C
48. నరకంలో హరిశ్చంద్రుడు'' నాటక రచయిత
[A] సి. నారాయణరెడ్డి
[B] నండూరి రామమోహనరావు
[C] నార్ల వేంకటేశ్వరరావు
[D] యస్. టి. జ్ఞానానంద కవి
- View Answer
- Answer: C
49. ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం
[A] అనుమత్యర్థక వాక్యం
[B] విద్యర్థక వాక్యం
[C] నిషేధార్థక వాక్యం
[D] సామర్థ్యార్థక వాక్యం
- View Answer
- Answer: C
50. “వనచరులు” అనగా
[A] వనమునందు చరించువారు
[B] వనమునందు చరించనివారు
[C] దట్టమైన అడవిగలవారు
[D] గ్రహముల యందు తిరుగువారు
- View Answer
- Answer: A