APPSC Group 4 Section B (General English & General Telugu) Practice Test 3
1.“What are you mumbling over there?” Amma said loudly.
Choose the meaning of the word “mumbling”.
[A] speaking unclearly and quietly
[B] not willing to do something
[C] hanging downward
[D] admiring
- View Answer
- Answer: A
2. I bought a computer for my sister.
This is a simple sentence because;
[A] This has only one independent clause.
[B] This has two finite verbs.
[C] This has no finite verbs.
[D] This has only one dependent clause.
- View Answer
- Answer: A
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after. Courage is not only the basis of virtue; it is its expression. Faith, hope, charity and all the rest don't become virtues until it takes courage to exercise them. There are roughly two types of courage. The first an emotional state which urges a man to risk injury or death, is physical courage. The second, more reasoning attitude which enables him to take coolly his career, happiness, his whole future or his judgment of what he thinks either right or worthwhile, is moral courage. I have known many men, who had marked physical courage, but lacked moral courage. Some of them were in high places, but they failed to be great in themselves because they lacked moral courage. On the other hand I have seen men who undoubtedly possessed moral courage but were very cautious about taking physical risks. But I have never met a man with moral courage who couldn't, when it was really necessary, face a situation boldly.
3) A man with moral courage can:
[A] defy his enemies
[B] overcome all difficulties
[C] face a situation boldly
[D] be very pragmatic
- View Answer
- Answer: C
4. The boy took off his clothes to change them.
The meaning of the phrasal verb 'took off' is:
[A] Cleaned
[B] Washed
[C] Removed
[D] Folded
- View Answer
- Answer: C
Also read : Indian Polity Bits: ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు?
5. Choose the sentence that expresses ability
[A] He can carry this bag
[B] He carries bags
[C] He may carry this bag
[D] He should carry this bag
- View Answer
- Answer: A
6. Choose the correct 'Yes / No' question.
[A] Don't you like coffee ?
[B] Do you likes coffee ?
[C] Does he liked coffee ?
[D] You does like coffee ?
- View Answer
- Answer: A
7.The train ………. before we reached the station.
Choose the correct form of the verb that fits the blank.
[A] left
[B] had left
[C] is leaving
[D] would have left
- View Answer
- Answer: B
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after
What needs to be set right is our approach to work. It is a common sight in our country of employees reporting for duty on time and at the same time doing little work. If an assessment is made of time they spent in gossiping, drinking tea, eating "pan" and smoking cigarettes, it will be shocking to know that the time devoted to actual work is negligible. The problem is the standard which the leadership in administration sets for the staff. Forget the ministers because they mix politics and administration. What do top bureaucrats do? What do the below down officials do? The administration set up remains week mainly because the employees do not have the right example to follow and they are more concerned about being in the good looks of the bosses than doing work.
8) According to the writer, the administration in India is:
[A] by and large effective
[B] very strict and firm
[C] affected by red tape
[D] more or less ineffective
- View Answer
- Answer: D
9. Choose the word with wrong spelling.
[A] dispair
[B] scorpion
[C] faint
[D] terrible
- View Answer
- Answer: A
10. When ……………… this new car?
Choose the correct verb and subject to complete this question
[A] do you buy
[B] did you bought
[C] have you bought
[D] did you buy
- View Answer
- Answer: D
11. He arrived at the station by ……….. car
Choose the article that fits the context.
[A] a
[B] an
[C] the
[D] no article is needed
- View Answer
- Answer: D
12. Gopi’s mother made a futile attempt to get up.
Choose the synonym of the word “futile”
[A] voracious
[B] unsuccessful
[C] unwilling
[D] shocked
- View Answer
- Answer: B
13. Puru is braver than most other Kings in the world.
Choose the superlative degree of this sentence.
[A] Puru is one of the bravest kings in the world.
[B] Very few kings in the world are as brave as Puru.
[C] All the kings in the world are as brave as Puru.
[D] No other king is as brave as Puru in the world.
- View Answer
- Answer: A
14. Choose a word with a suffix.
[A] research
[B] nature
[C] answer
[D] matriculation
- View Answer
- Answer: D
15. They never expected to have any more.
Choose the part of speech of the word, ‘never’.
[A] a pronoun
[B] a conjunction
[C] an adverb
[D] an adjective
- View Answer
- Answer: C
Instruction: Read the following passage and choose the correct answers to the questions given after Today perhaps your only association with the word 'polio' is the Sabin Oral Vaccine that protects children from the disease. Fifty five years ago this was not so. The dreaded disease, which mainly affects the brain and spinal cord causing stiffening and weakening of muscles, crippling and paralysis – which is why I am in a wheelchair today. If somebody had predicted, when I was the seventh child in a family of four pairs of brothers and sisters, with huge 23 years gap between the first and the last. I was so fair and brown haired that I looked more look like a foreigner than a Dawood Bohri. I was also considered to be the healthiest of the brood.
16) In his childhood, the narrator was:
[A] a weakling
[B] very healthy
[C] tall and slim
[D] short and stout
- View Answer
- Answer: B
17. “Change this damaged magnifying glass at once.”
Choose the sentence that can be used to express the above sentence politely.
[A] Why do you change this damaged magnifying glass at once ?
[B] You should change this damaged magnifying glass at once.
[C] You must change this damaged magnifying glass at once.
[D] Could you please change this damaged magnifying glass at once ?
- View Answer
- Answer: D
18. I have completed my work, I went to bed.
These two sentences can be combined as:
[A] Going to bed, I have completed my work
[B] I went to bed to complete my work
[C] Having completed my work, I went to bed
[D] To go to bed, I complete your work
- View Answer
- Answer: C
19. Choose the antonym of 'competent'.'
[A] discompetent
[B] uncompetent
[C] incompetent
[D] miscompetent
- View Answer
- Answer:C
20.My house stands ………….. all the other houses in the street as it is big in size.
Choose the correct compound prepositional phrase to fill in the blank
[A] in spite of
[B] apart from
[C] in case of
[D] due to
- View Answer
- Answer: C
21. She writes to me once in a blue moon.
The meaning of 'once in a blue moon' is:
[A] never
[B] frequently
[C] very rarely
[D] very often
- View Answer
- Answer: C
22. Choose the sentence that does not have a noun clause.
[A] what you eat is not good for you.
[B] Hari said that he was busy.
[C] Hari was very happy.
[D] Hari said that he had finished his work.
- View Answer
- Answer: C
Also read: వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కథాకమామీషు
23. Choose the list of words in the correct alphabetical order.
[A] shrew, shrine, shriek, shrank
[B] shriek, shrank, shrew, shrine
[C] shrank, shrew, shriek, shrine
[D] shrine, shriek, shrank, schrew
- View Answer
- Answer: C
24. Sindhu finished her project several days ……… the deadline
Choose the correct compound prepositional phrase that fits the context
[A] Instead of
[B] Instead off
[C] ahead of
[D] in spite of
- View Answer
- Answer: C
25. The ship …….. after sounding a loud horn.
Choose the correct phrasal verb
[A] set out
[B] looked for
[C] brought up
[D] brought out
- View Answer
- Answer: A
26. మన జాతీయపతాక రూపశిల్చి.
[A] పింగళి వెంకయ్య
[B] భోగరాజు పట్టాభిసీతారామయ్య
[C] పొట్టి శ్రీరాములు
[D] స్వామి సీతారాం
- View Answer
- Answer: A
Instruction: ఈకింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
చదువు మట్టుపడును సంస్కృతి చెడిపోవు
సంపదలు తొలంగు సౌఖ్యముడుగు
గౌరవంబు వోవు, గావున సోమరి
తనము కన్న హీన గుణము గలదే.
27) పైపద్యంలో అన్ని అనర్థాలకు మూలమని చెప్పిన చెడుగుణం.
[A] సౌఖ్యము కలగటం
[B] మంచిగుణం
[C] సోమరితనం
[D] సంపదలు తొలగిపోవడం
- View Answer
- Answer: C
28. కార్యకారణ సంబంధ వాక్యాలు
[A] క్యార్థాలు
[B] చేదర్థకాలు
[C] అభ్యర్థకాలు
[D] శత్రర్థకాలు
- View Answer
- Answer: B
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
నియత తపమును నింద్రియ నిగ్రహంబు
భూరి విద్యయు శాంతికి గారణములు
వాటీయన్నిటి కంటే మేలైన శాంతి
కారణము లోభముడుగుట కౌరవేంద్ర!
29) శాంతి కలగాలంటే అణచుకోవలసినది.
[A] లోభగుణం
[B] భూరి విద్య
[C] నియత తపము
[D] కారణం
- View Answer
- Answer: A
30. సంబోధన, సంతోషం, భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం
[A] సంపూర్ణ విరామం
[B] ఆశ్చర్యార్థకం
[C] స్వల్ప విరామం
[D] ఉద్ధరణ చిహ్నాలు
- View Answer
- Answer: B
31. “సమైక్య భారతి” అను కవితా సంకలనంలో
“పరమ తపోనివేశనము బంగరు పంటలకు నివాస మ
బ్బురమగు శాంతి చంద్రికల భూమి’’
అని భరతమాతను స్తుతించినవారు
[A] జ్ఞానానందకవి
[B] గుర్రం జాషువా
[C] రాయప్రోలు సుబ్బారావు
[D] సి. నారాయణరెడ్డి
- View Answer
- Answer: A
32. సహకారం గేయ కథలో
“పరామర్శ ఏమోకాని
ప్రాణాలే పోయాయని
గిలగిల కొట్టుకొని
వలవల ఏడ్చింది”
[A] కోతి
[B] కుందేలు
[C] నక్క
[D] ఎద్దు
- View Answer
- Answer: B
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
అర్థాలంకారాలను రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒక వర్గం ఉపమాన ప్రమేయం ఉన్నవి. మరొక వర్గం ఉపమాన ప్రమేయం లేనివి. ఉపమ, రూపకం మొదలైన అలంకారాలలో ఉపమాన ప్రమేయం ఉంటుంది. అతిశయోక్తి, అర్థాంతరన్యాసం మొదలైన అలంకారాలలో ఉపమాన ప్రమేయం ఉండదు.
33) కింది వాక్యాలలో సరియైనది.
[A] ఉపమానం అనేది రూపకాలంకారంలో ఉంటుంది.
[B] ఉపమానం అనేది అతిశయోక్తిలో ప్రధానాంశం
[C] అర్థాంతరన్యాసంలో ఉపమానం ఉంటుంది.
[D] ఏ అలంకారానికైనా ఉపమానంముఖ్యం
- View Answer
- Answer: A
34. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే సాహితీ ప్రక్రియ
[A] సంగీతం
[B] గీతం
[C] పద్యం
[D] కథాకావ్యం
- View Answer
- Answer: B
35. 'పారిపోవు' అనే పదానికి సరైన జాతీయం
[A] కాలికి బుద్ధిచెప్పు
[B] బుద్ధి గడ్డితిను
[C] అడవి కాచిన వెన్నెల
[D] అందెవేసిన చెయ్యి
- View Answer
- Answer: A
36. తెలివితేటలకు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే తేడాలేదు. చిన్న పిల్లలు
తమ మేధాశక్తితో పెద్దవాళ్ళను ఆశ్చర్యపరిచే ప్రతిభను కనుపరుస్తారన్న
ఇతివృత్తం గల కథ
[A] వర్షాలు
[B] బాల తిమ్మరుసు
[C] సూదికథ
[D] సరోజినీ నాయుడు
- View Answer
- Answer: B
37. తనకు కావలసిన విషయం అందుబాటులోనే ఉన్నా గమనించకపోవడం' అనే భావనను స్పురింపజేసే సామెత
[A] కుక్కకాటుకు చెప్పుదెబ్బ
[B] కాకపిల్ల కాకికి ముద్దు
[C] ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీ మోత
[D] ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని, ఊరంతా వెదకినట్లు
- View Answer
- Answer: D
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి.
అర్థాలంకారాలను రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఒక వర్గం ఉపమాన ప్రమేయం ఉన్నవి. మరొక వర్గం ఉపమాన ప్రమేయం లేనివి. ఉపమ, రూపకం మొదలైన అలంకారాలలో ఉపమాన ప్రమేయం ఉంటుంది. అతిశయోక్తి, అర్థాంతరన్యాసం మొదలైన అలంకారాలలో ఉపమాన ప్రమేయం ఉండదు.
38) పై పేరాలో చర్చించిన విషయం
[A] ఉపమానాలు
[B] శబ్దాలంకారాలు
[C] ప్రమేయాలు
[D] అర్థాలంకారాలు
- View Answer
- Answer: D
39. మనిషికి నిజమైన అలంకారం
[A] బంగారు నగలు
[B] సుగంధ జలస్నానం
[C] వాక్కు
[D] పుష్పాలంకరణ
- View Answer
- Answer: C
Also read: సివిల్స్, గ్రూప్స్‌కు ఏకకాలంలో సన్నద్ధత ఎలా ?
40. వినోబాభావే భూదాన ఉద్యమాన్ని చేపట్టడానికి కారణం
[A] భూమిని అందరికీ పంచాలనే సదాశయం
[B] భూమి ప్రకృతి భాగం దాన్ని పూజించాలని
[C] భూమిని కాలుష్య రహితం చేయడానికి
[D] భూములు సంపాదించి ఆంగ్ల ప్రభుత్వానికి ఇవ్వడంకోసం
- View Answer
- Answer: A
41.కింది వానిలో మహా ప్రాణాక్షరాలు
[A] క, గ, చ, జ, ట, డ
[B] జ, ద, ల, మ, త, వ
[C] య, ర, ఱ, ల ళ, వ
[D] ఖ, ఘ, ఛ, ఝ, ఠ
- View Answer
- Answer: D
42.“దుస్తులు” అనే పదానికి పర్యాయపదాలు
[A] అంబరం, ఆకాశం
[B] వస్త్రాలు, బట్టలు
[C] గిన్నెలు, పాత్రలు
[D] లేఖ, ఉత్తరం
- View Answer
- Answer: B
Instruction: కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. విభిన్న ఆకృతుల్లో, ఆకట్టుకునే రంగుల్లో, చూడముచ్చటగా ఉండే కొయ్యబొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. కృష్ణాజిల్లాలోని కొండపల్లి కొయ్యబొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారంపర్యంగా ఈ బొమ్మలు తయారుచేస్తున్నారు. స్థానికంగా దొరికే కుమ్మరపొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది.
43) తాతముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం
[A] వంశ పారంపర్యం
[B] పెట్టింది పేరు
[C] ఉట్టిపడుట
[D] చూడముచ్చట
- View Answer
- Answer: A
44. సమ ప్రాధాన్యంగల వాక్యాలు ఏక వాక్యంగా ఏర్పడటం
[A] సామాన్య వాక్యం
[B] సంయుక్త వాక్యం
[C] సంక్లిష్ట వాక్యం
[D] అసంపూర్ణ వాక్యం
- View Answer
- Answer: B
45. వలీలు చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం జరుపుకునే ఉత్సవం
[A] ఉరుసు
[B] మిలాడినబి
[C] బక్రీద్
[D] రంజాన్
- View Answer
- Answer: A
Instruction: కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
ధనపతి సఖుడైయుండియు
నెనయంగా శివుడు భిక్షమెత్తగ వలసెన్
తనవారికెంత గలిగిన
తన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ!
46) పై పద్యంలో భిక్షమెత్తేవాడు
[A] శివుడు
[B] ధనపతి
[C] స్నేహితుడు
[D] సుమతి
- View Answer
- Answer: A
47. ప్రకృతి ఒడిలో” అనే తాత్త్విక వ్యాసాన్ని రచించినది.
[A] యస్. టి. జ్ఞానానందకవి
[B] కొడవటిగంటి కుటుంబరావు
[C] సి. నారాయణరెడ్డి
[D] నార్ల వేంకటేశ్వరరావు
- View Answer
- Answer: B
48. ప్రకృతి ఒడిలో” అనే తాత్త్విక వ్యాసాన్ని రచించినది.
[A] యస్. టి. జ్ఞానానందకవి
[B] కొడవటిగంటి కుటుంబరావు
[C] సి. నారాయణరెడ్డి
[D] నార్ల వేంకటేశ్వరరావు
- View Answer
- Answer: D
49. "భ్రమరం” అనగా అర్థం
[A] నెమలి
[B] తుమ్మెద
[C] కోకిల
[D] చక్రవాకం
- View Answer
- Answer: B
50."ప్రత్యక్షం" పదాన్ని విడదీసిన రూపం
[A] ప్రత్య + అక్షం
[B] ప్రతి + యక్షం
[C] ప్రగతి + అక్షం
[D] ప్రతి + అక్షం
- View Answer
- Answer: D