Group-2 Coaching: ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం... చివరి తేదీ...
Sakshi Education
తిరుపతి అర్బన్: డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో గ్రూప్– 2 పరీక్షలకు కోచింగ్ ఇవ్వడానికి అర్హత, ఆసక్తి కల్గిన అనుభవం ఉన్న ఫ్యాక్టలీలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారిత అధికారి చెన్నయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
APPSC Group-2: జాగ్రఫీని ఇలా చదివితే సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు
ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ మేరకు దరఖాస్తులతోపాటు సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(ఏవో)కి సమర్పించాలని పేర్కొన్నారు. అదనపు సమాచారం కోసం 9849286037కి సంప్రదించాలని కోరారు.
Published date : 13 Sep 2023 03:43PM