Skip to main content

TSPSC Group 1 Prelims 2022 Question Paper PDF : గ్రూప్‌–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వ‌హించారు.
TSPSC Group 1 Prelims 2022
TSPSC Group 1 Prelims Question Paper

ఎక్క‌డ ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకతతో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ అక్టోబర్ 16వ తేదీ (ఆదివారం) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించిన విష‌యం తెల్సిందే . ఈ పరీక్షకు 3.8 లక్షల మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్

ఈ గ్రూప్‌-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్‌ను ప‌రీక్ష ముగిసిన వెంట‌నే.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022 ప్రశ్నపత్రం ఇదే..

ఈసారి ప్రశ్నపత్రం ఇలా..

key

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం కోడ్‌ ఇది వరకు ఏ, బీ, సీ, డీగా ఉండేది. ఈసారి ఆరు అంకెల కోడ్‌ విధానంలో ఇచ్చారు.ఈ విధానంతో కాపీయింగ్‌కు ఆస్కారం ఉండదని కమిషన్‌ భావిస్తోంది.

 టీఎస్‌పీఎస్సీ → ప్రివియస్‌ పేపర్స్ → ఎఫ్‌ఏక్యూస్‌ → ఆన్‌లైన్ క్లాస్ → ఆన్‌లైన్ టెస్ట్స్

ప్రాథమిక కీ ఎప్పుడంటే..?

TSPSC Group 1 key

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీని మూడు రోజుల్లో విడుదల చేయాలని తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్ణయించింది.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 ప్రిలిమ్స్ 2022 ప్రశ్నపత్రం ఇదే..

TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌.. ఇలా

Published date : 16 Oct 2022 08:27PM

Photo Stories