Skip to main content

Free coaching for TSPSC Group I: గ్రూప్‌–1 ఉచిత శిక్షణ దరఖాస్తు గడువు పొడగింపు

న్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌–1 ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు గడువును ఏప్రిల్‌ 9వ తేదీ వరకు పొడగించినట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నోడల్‌ అధికారి, హనుమకొండ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మేన శ్రీను మార్చి 26న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Extension of application deadline for Group 1 Free Training   Telangana Minority Study Circle Group-1 Free Training Application Extension AnnouncementNews update

45 రోజులు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా శిక్షణ అందిస్తామని తెలిపారు. అర్హులై ఆసక్తి గల మైనారిటీ అభ్యర్థులు తమ దరఖాస్తులు హనుమకొండ సుబేదారి కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ 2వ అంతస్తులో గల కార్యాలయంలో అందజేయాలని సూచించారు. వివరాలకు 7330990322 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

Published date : 27 Mar 2024 04:02PM

Photo Stories