e-Pan Card: కేవలం పది నిమిషాల్లోనే ఈ-పాన్ కార్డు పొందండి ఎలా..?
అయితే, ఈ పాన్ కార్డు కోసం ఇంట్లో నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మనం గంటల తరబడి గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు, కేవలం 10 నిమిషాల్లో తయారు చేయవచ్చు. ఈ-పాన్ కార్డు కోసం మనం ప్రత్యేకంగా ఎలాంటి ఫీజు లేదా ఛార్జీలు అవసరం లేదు. ఈ-పాన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ-పాన్ కార్డు పొందడం ఎలా?
➤ https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి హోమ్ పేజీలో '' Our Service " విభాగంలో 'ఇన్ స్టంట్ ఈ-పాన్' ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
➤ ఇప్పుడు 'Get New e-PAN' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
➤ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, చెక్ బాక్స్ క్లిక్ చేయండి.
➤ ఆధార్ నంబర్ తో లింకు చేసిన మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.
➤ ఇప్పుడు మీ ఆధార్ వివరాలను చెక్ చేసి మెయిల్ ఐడీ ఇవ్వకపోతే, ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయండి.
☛ తర్వాత మీరు చెక్ స్టేటస్, డౌన్ లోడ్ పాన్ కార్డ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో పొందవచ్చు.
How To Apply Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేసుకోండి..
ATM card Alert : ఏటీఎం కార్డు పోతే...వెంటనే ఇలా చేయండి..!
Pancard : మీ పాన్ కార్డ్ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!
Aadhar Card Address Change : ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..
Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..