Faculty Posts : ఆంధ్ర ప్రదేశ్‌లోని నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 125.
» పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–2 (కాంట్రాక్ట్)–48,అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్–2(కాంట్రాక్ట్)–20,అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1–20,అసోసియేట్ ప్రొఫెసర్–30,ప్రొఫెసర్–7.
» విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, హ్యూమానిటీస్.
» అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: టీచింగ్ డెమాన్‌స్ట్రేషన్/రీసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 10.10.2024
» వెబ్‌సైట్: https://www.nitandhra.ac.in
Tags
- NIT AP
- posts at nit
- faculty jobs at nit ap
- Andhra Pradesh Jobs
- AP Jobs
- AP NIT Faculty Posts
- online applications
- teacher posts
- Eligible Candidates
- professor posts at nit ap
- National Institute of Technology
- National Institute of Technology AP
- Jobs 2024
- Education News
- Sakshi Education News
- NITAndhraPradesh
- FacultyRecruitment
- AssistantProfessor
- AssociateProfessor
- ProfessorPositions
- AcademicJobs
- ContractFaculty
- HigherEducationJobs
- FacultyPosts
- TeachingPositions
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications in 2024