Skip to main content

Adjunct Assistant Professor Posts: ట్రిపుల్‌ ఐటీలో అడ్జంక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

నాగ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ట్రిపుల్‌ ఐటీ).. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన అడ్జంక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది..
Adjunct Assistant Professor posts at Indian Institute of Information Technology

సాక్షి ఎడ్యుకేష‌న్‌:
»    మొత్తం పోస్టుల సంఖ్య: 11
»    విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌.
»    అర్హత: సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు పీహెచ్‌డీ అభ్యర్థులకు రూ.65,000, పీజీ అభ్యర్థులకు రూ.60,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.05.2024.
»    వెబ్‌సైట్‌: https://iiitn.ac.in

Job Offers at THSTI: టీహెచ్‌ఎస్‌టీఐలో వివిధ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తులు..

Published date : 15 May 2024 11:05AM

Photo Stories