Skip to main content

Regular Basis Jobs : ఐహెచ్‌బీఏఎస్‌లో రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న ఫ్యాక‌ల్టీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బిహేవియర్‌ అండ్‌ అల్లైడ్‌ సైన్సెస్‌ (ఐహెచ్‌బీఏఎస్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Applications for regular basis faculty posts at IHBAS

»    మొత్తం పోస్టుల సంఖ్య: 42
»    పోస్టుల వివరాలు: ప్రొఫెసర్‌–04, అడిషనల్‌ ప్రొఫెసర్‌–07, అసోసియేట్‌ ప్రొఫెసర్‌–12, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌–19.
»    విభాగాలు: న్యూరో రేడియాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో అనెస్తీషియా, న్యూరాలజీ, క్లినికల్‌ సైకాలజీ,సైకియాట్రీ, సైకియాట్రిక్‌ సోషల్‌ వర్కర్, సైకియాట్రిక్‌ నర్సింగ్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/ఎండీ/ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.
»    వయసు: 41 నుంచి 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఆఫీస్‌ డైరెక్టర్, ఐహెచ్‌బీఏఎస్, దిల్షాద్‌ గార్డెన్, ఢిల్లీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 14.08.2024.
»    వెబ్‌సైట్‌: https://ihbas.delhi.gov.in

Faculty Posts at AIIMS : ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. 

Published date : 26 Jul 2024 11:01AM

Photo Stories