Skip to main content

NFSU Recruitment 2024: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో సైంటిఫిక్‌/టెక్నికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

గాంధీనగర్‌(గుజరాత్‌)లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ).. వివిధ విభాగాల్లో సైంటిఫిక్‌/టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Scientific and Technical Jobs in NFSU Gandhinagar    National Forensic Sciences University  job opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్‌-02,సీనియ­ర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-05, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌-10,సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌-08
విభాగాలు: ఫోరెన్సిక్‌ నార్కోటిక్స్‌/ఎన్‌డీపీఎస్, బాలిస్టిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ ఫోరెన్సిక్స్, డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్‌ సైకాలజీ, న్యూట్రిషన్‌ సప్లిమెంట్స్‌ టెస్టింగ్‌/ఫుడ్‌ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్‌ అకౌంటింగ్, మల్టీమీడియా ఫోరెన్సిక్స్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.04.2024.

వెబ్‌సైట్‌: https://www.nfsu.ac.in/

చదవండి: Teaching Jobs in NFSU: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 27 Mar 2024 05:54PM

Photo Stories