Skip to main content

TS CPGET 2024 Notification: టీఎస్‌ సీపీజీఈటీ– 2024 నోటిఫికేషన్‌

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌): టీఎస్‌ సీపీజీఈటీ–2024 నోటిఫికేషన్‌ మే 15న వెలువడనుంది.
TS CPGET 2024 Notification   Osmania University

రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఇతర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఓయూ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా టీఎస్‌ సీపీజీఈటీ–2024 నిర్వహించనున్నారు.

ఉమ్మడి పీజీ కోర్సుల ప్రవేశాల నిర్వహణపై మే 15న వర్సిటీల వైస్‌ చాన్స్‌లర్స్‌తో సమావేశం అనంతరం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. 

చదవండి:

Sports Coaching Diploma Course: స్పోర్ట్స్‌ కోచింగ్‌ డిప్లొమా కోర్సులో అడ్మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు

New PG Course: ‘నన్నయ’లో పీజీ కొత్త కోర్సు ప్రారంభం

Published date : 14 May 2024 12:30PM

Photo Stories