Skip to main content

Sports Coaching Diploma Course: స్పోర్ట్స్‌ కోచింగ్‌ డిప్లొమా కోర్సులో అడ్మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తులు

2024–25 విద్యా సంవత్సరానికి స్పోర్ట్స్‌ కోచింగ్‌ డిప్లొమా కోర్సులో ప్ర‌వేశం పొందేందుకు అర్హులు ప్ర‌క‌టించిన విధంగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాలి..
Sports Coaching Diploma Course Application Announcement  Admissions Open for Sports Coaching Diploma Course 2024-25  Online applications for admissions in sports coaching diploma course  Opportunity for Sports Coaching Diploma at Gwalior Institute

వరంగల్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆదేశాలతో లక్ష్మీబాయి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ గ్వాలియర్‌లో స్పోర్ట్స్‌ కోచింగ్‌ డిప్లొమా కోర్సు 2024–25 విద్యా సంవత్సరానికిను అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్‌ఓ జీ.అశోక్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌కు ఇంటర్‌ పూర్తి చేసి ఉండాలని, పీజీ డిప్లొమాకు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో ఆసక్తి, అర్హత గల క్రీడాకారులు www.lnipe.edu.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Corporate Colleges: కార్పొరేట్ క‌ళాశాల‌లో గిరిజ‌న విద్యార్థుల ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 11 May 2024 05:47PM

Photo Stories