Skip to main content

UGC NET: ఫీజు దరఖాస్తుల గడువు పెంపు.. చివ‌రి తేదీ ఇదే..

UGC NET
యూజీసీ నెట్ ఫీజు దరఖాస్తుల గడువు పెంపు

అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు అర్హత కల్పించే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (యూజీసీ నెట్‌) ఫీజు గడువును మే 30 వరకూ పెంచుతున్నట్టు యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్‌ ట్వీట్‌లో తెలిపారు. నెట్‌కు దరఖాస్తు చేసిన అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

Sakshi Education Mobile App
Published date : 23 May 2022 04:06PM

Photo Stories