Skip to main content

Results: డీఈఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

Results
డీఈఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

సాక్షి, అమరావతి: ఎలిమెంటరీ టీచర్‌ ట్రైనింగ్‌కు నిర్వహించిన డీఈఈ సెట్‌ ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ జూన్‌ 20న విడుదల చేసింది. ఈ టెస్టులో 2,362 మంది పరీక్ష రాయగా 2,051 మంది క్వాలిఫై అయ్యారు. ఫలితాలు, రెస్పాన్స్‌ షీట్లను  https://apdeecet.apcfss.in లో పొందుపరిచింది. 

☛ AP DEECET Results 2023 out; Check Qualified & Not Qualified List

☛ AP DEECET Rank Card 2023 out; Check Colleges List here

చదవండి:

Foundations of Modern Machine Learning: ట్రిపుల్‌ ఐటీలో టీచర్‌–సహాయక ఆన్‌లైన్‌ కోర్సు

రాష్ట్రంలో 14,219 టీచర్‌ పోస్టులు భర్తీ

ఇంత మంది విద్యార్థులు దాటితే రెండో టీచర్‌

Published date : 21 Jun 2023 04:04PM

Photo Stories