Skip to main content

CPGET: సీపీగేట్–2021 పరీక్ష తెదీలు ఖరారు..మాస్క్‌లేని విద్యార్థులు నో ఎంట్రీ..

సెప్టెంబర్‌ 18 నుంచి 27వ తేదీవరకు కామన్ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్ టెస్ట్‌ (సీపీగేట్‌–2021) జరగనున్నట్లు టెస్ట్‌ కనీ్వనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి తెలిపారు.
CPGET
సీపీగేట్–2021 పరీక్ష తెదీలు ఖరారు..మాస్క్‌లేని విద్యార్థులు నో ఎంట్రీ..

ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్ టీయూలలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులలో ప్రవేశాలకు 78,252 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సెప్టెంబర్‌ 16న ఆయన వివరించారు. ఏడు వర్సిటీలలో 50 సబ్జెక్టులకు సంబంధించి ప్రతి రోజు మూడు విడతలుగా కంప్యూటర్‌ ద్వారా ప్రవేశ పరీక్షలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో 37 కేంద్రాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, మాస్క్ లేని విద్యార్థులను అనుమతించబోమని ఆయన తెలిపారు. 

చదవండి: 

CPGET 2021: సీపీజీఈటీ–2021 హాల్‌టికెట్ల జారీ

Previous Papers

Published date : 17 Sep 2021 05:12PM

Tags

Photo Stories