Skip to main content

AP Model School Entrance Test: 21న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష, హాల్‌టికెట్స్‌ ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

AP Model Schools Entrance Test Class VI 2024-25  School Education Commissioner Suresh Kumar APModelSchoolsAP Model School Entrance Test  Admissions Entrance Test Announcement

సాక్షి, అమరావతి: ఏపీ మోడల్‌ స్కూల్స్‌ (ఆదర్శ పా­ఠ­శాలలు)లో 2024–25 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ఈ నెల 21న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా­శాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు లేదా ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో రాయ­వచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల హాల్‌ టికెట్లు  https://cse.ap.gov.in లేదా https:// apms.apcfss.in/StudentLogin.do వెబ్‌­సైట్ల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

Published date : 15 Apr 2024 12:25PM

Photo Stories