FACT and FACT Plus 2024: ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ ప్లస్–2024 పరీక్ష.. పరీక్ష విధానం ఇలా..
ప్రవేశ పరీక్ష: ఫోరెన్సిక్ ఆప్టిట్యూడ్ అండ్ క్యాలిబర్ టెస్ట్/ఫోరెన్సిక్ ఆప్టిట్యూడ్ మరియు క్యాలిబర్ టెస్ట్ అండ్ ఫ్యాక్ట్ ప్లస్–2024.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు యూజీసీ నెట్, సీఎస్‌ఐఆర్–గేట్/జీప్యాట్ స్కోరు ఉండాలి.
సబ్జెక్ట్‌లు: ఫోర్సెనిక్ బాలిస్టిక్స్ అండ్ ఫిజికల్ సైన్సెస్, ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్, డిజిటల్ ఫోరెన్సిక్స్, ఫోరెన్సిక్స్ కెమికల్ సైన్సెస్, ఫోరెన్సిక్ సైకాలజీ.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రంలో సెక్షన్ ఏ, సెక్షన్ బి ఉంటాయి. సెక్షన్ ఏకు 50 మార్కులు, సెక్షన్ బికు 70 మార్కులు. ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కింగ్ లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.04.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.04.2024
ఈ–అడ్మిట్ కార్డుల జారీ: 01.05.2024.
పరీక్ష కేంద్రాలు: అగర్తల,భోపాల్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, కోల్‌కతా, ముంబై, నాగ్‌పూర్.
ఫ్యాక్ట్ అండ్ ఫ్యాక్ట్ ప్లస్ పరీక్ష నిర్వహణ తేది: 12.05.2024.
ప్రిలిమినరీ కీ విడుదల: 13.05.2024.
ఫైనల్ కీ విడుదల: 30.05.2024.
వెబ్‌సైట్: https://www.nfsu.ac.in/
చదవండి: Admission in MANUU Hyderabad: మనూ, హైదరాబాద్‌లో యూజీ, పీజీ ప్రవేశాలు.. కోర్సుల వివరాలు ఇవే..
Tags
- FACT and FACT Plus 2024
- FACT & FACT Plus 2024 Exam
- Entrance Exam
- Forensic Aptitude and Caliber Test
- National Forensic Sciences University
- NFSU Admissions
- Forensic Science Laboratories
- latest notifications
- Education News
- NFSU
- Delhi
- NationalForensicSciencesUniversity
- Fact2024
- FactPlus2024
- Vacancies
- Recruitment
- ForensicLab
- Latest exams
- sakshieducation