Skip to main content

Admissions in AP Model School: ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మోడల్‌ స్కూల్స్‌(ఆదర్శ పాఠశాలలు)లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్‌ మీడియం బోధన ఉంటుంది.
Apply Now for Class VI Admission    Academic Year 2024-25 Admissions   Andhra Pradesh Model Schools  AP Model School 6th Class Admission 2024 - Schedule   Entrance Test Announcement for Class VI Admissions

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదివి ఉండాలి. 
వయసు: ఓసీ/బీసీ విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2014మధ్య జన్మించి ఉండా లి.ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2014మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఓసీ/బీసీ విద్యార్థులకు 35 మార్కులు, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు 30 మార్కులు పొందితే ప్రవేశాలు పొందుతారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

చదవండి: KGBV Admissions 2024: కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఆన్‌లైన్‌ దరఖాస్తు/ఫీజు చెల్లించడానికి చివరితేది: 31.03.2024.
ప్రవేశ పరీక్ష: 21.04.2024.

వెబ్‌సైట్‌: https://cse.ap.gov.in/ or https://www.apms.ap.gov.in/

Published date : 21 Mar 2024 04:00PM

Photo Stories