Skip to main content

TCS Jobs 2024 : గుడ్‌న్యూస్‌.. 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇంకా ఉద్యోగాల‌కు భారీగా ఇంక్రిమెంట్స్..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఆర్థిక సంవత్సరంలోనే భారీగా 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) ప్రకటించింది.
tcs recruitment 40000 jobs for freshers

ఇప్పటికే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో తాము ఎంపిక చేసి, ఆఫర్‌ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు సంస్థ‌  వెల్లడించింది.  ఏప్రిల్‌- జూన్ మధ్యలో నియమించుకున్న 5,452 మంది కంపెనీ వృద్ధిలో కీలకపాత్ర పోషించారంది. ఉద్యోగులకు 4.5%-7% ఇంక్రిమెంట్ ఇచ్చామన్నారు. ఇంకా మరింత మెరుగ్గా పని చేసినవారు 10%-12% అందుకున్నట్లు వివరించింది. కొత్త టాలెంట్‌కు భారత్ గమ్యస్థానంగా ఉందని, సమీప భవిష్యత్తులో ఇది మారదని పేర్కొంది.

☛ Government Jobs Applications 2024 : 55000ల‌కు పైగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీలు ఇదే..!

☛ Job Interviews: ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో ఉ‍ద్యోగం

Published date : 15 Jul 2024 08:49PM

Photo Stories