Skip to main content

NBA: ఓయూ ఇంజనీరింగ్‌ పీజీ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

National Board of Accreditation
ఓయూ ఇంజనీరింగ్‌ పీజీ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

ఉస్మానియా క్యాంపస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ (అటానమస్‌)లోని 9 పీజీ కోర్సులకు నేషనల్‌ బోర్డాఫ్‌ అక్రిడిటేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు లభిం చినట్లు ప్రిన్సిపల్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ జూన్‌ 6న తెలిపారు. గతంలో కంటే అత్యధికంగా 81.81% కోర్సులకు అక్రిడిటేషన్‌ వచ్చినట్లు వెల్లడించారు. ఎన్‌బీఏ గుర్తింపు మూడేళ్ల వరకు ఉంటుందని, దీని ద్వారా కోర్సుల నిర్వహ ణకు అవసరమైన నిధులు లభిస్తాయన్నారు. 

చదవండి: 

Published date : 08 Jun 2022 04:32PM

Photo Stories